-->

మహా మనీషి అబ్దుల్ కలాం కి లభించిన అనూహ్య గౌరవం,
ప్రజాభిమానం కి కారణం
1.
కలాం బాల్యం నుండి జీవితంలో పరిస్థితుల ప్రభావం పై సరైన అవగాహన

2.
లక్ష్యం ముందు అడ్డంకులు కి ప్రాధాన్యం లేదనే భావన

3.
శ్రమతో పాటు అంకిత భావం, పట్టుదల ఓటమితో నైరాశ్యం ఆవరించకుండా జాగ్రత్త పడటం

4.
ఆటో సజెషన్ పద్దతిని అనుసరించడం

5.
ప్రచారం,ప్రాపకం,ధనార్జన, హోదా ఒలకబోయడం వంటి వాటికి దూరంగా ఎపుడు ఒదిగి ఉండటం

6.
శాస్త్రవేత్తగా ఉన్నా,రాష్ట్ర పతి గా ఉన్నా తను సరైనది అని భావించిన
విధానం అనుసరించడం

7.
దేశానికి యువత ద్వారానే మేలు జరుగుతుందని భావించి వారిలో వ్యక్తిత్వ
వికాసం పట్ల అవగాహన కలిగించం
8.
స్వప్నం అంటే నిద్రలోనో,ఉహాజగత్తులోనో తారసిల్లే భ్రమ కాదు జీవితం లో
లక్ష్యం కి ప్రవేశిక(Preamble ) అని యువతకి పదే పదే హితబోధ చేయడం ద్వారా
వారి అలోచాన ధోరణిలో సకారాత్మక మార్పుకోసం ప్రయత్నం

9.
ఇవన్నీ మించి నేను కలాం భారత క్షిపణి పరిజ్ఞాన పితమహుడిని, నేను
రాష్ట్రపతిని సర్వాధికారిని అని ఒక్క క్షణం కూడా అనుకోకుండా నిరంతరం
దేశ భవిష్యత్తు కోసం తానూ కలలు కంటూ వాటిని సాకారం చేయడం కోసం దిశలో
విద్యార్ధులని,యువతని కార్యోన్ముఖుల్ని చేయడంలో సఫలీకృతం కావడం.

Post a Comment

 
Top